(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ద్రోణపర్వ


ద్రోణపర్వ - అధ్యాయ 057

॥ శ్రీః ॥
7.57. అధ్యాయః 057
Mahabharata - Drona Parva - Chapter Topics
నారదేన సృంజయంప్రతి అంగరాజగుణవర్ణనం॥ 1 ॥
Mahabharata - Drona Parva - Chapter Text

నారద ఉవాచ। 7-57-0x(4412)(47000)
అంగం చ పౌరవం వీరం మృతం సృంజయ శుశ్రుమ।
సహస్రం యః సహస్రాణాం శ్వేతానశ్వానవాసృజత్॥ 7-57-1(47001)
తస్యాశ్వమేధే రాజర్షేర్దేశాద్దేశాత్సమీయుషాం।
శిక్షాక్షరవిధిజ్ఞానాం నాసీత్సంఖ్యా విపశ్చితాం॥ 7-57-2(47002)
వేదవిద్యావ్రతస్నాతా వదాన్యాః ప్రియదర్శనాః।
సుభిక్షాచ్ఛాదనగృహాః సుశయ్యాసనభోజనాః॥ 7-57-3(47003)
నటనర్తకగంధర్వైః పూర్ణకైర్వర్ధమానకైః।
నిత్యోద్యోగైశ్చ క్రీడద్భిస్తత్ర స్మ పరిహర్షితాః॥ 7-57-4(47004)
యజ్ఞే యజ్ఞే యథాకాలం దక్షిణాః సోఽత్యకాలయత్।
ద్విపాందశసహస్రాఖ్యానదాత్కాంచనసంవృతాన్॥ 7-57-5(47005)
యః సహస్రం సహస్రాణి కన్యా హేమవిభూషితాః॥
ధూర్యుజాశ్వగజారూఢాః సగృహక్షేత్రగోశతాః। 7-57-6(47006)
శతం శతసహస్రాణి స్వర్ణమాలానథర్షభాన్॥
గవాం సహస్రానుచరాందక్షిణామత్యకాలయత్। 7-57-7(47007)
హేమశృంగ్యో రౌప్యఖురాః సవత్సాః కాంస్యదోహనాః॥
దాసీదాసఖరోష్ట్రాంశ్చ ప్రాదాదాజావికం బహు। 7-57-8(47008)
రత్నానాం వివిధానాం చ వివిధాంశ్చాన్నపర్వతాన్॥
తస్మిన్సంవితతే యజ్ఞే దక్షిణామత్యకాలయత్। 7-57-9(47009)
తత్రాస్య గాథా గాయంతి యే పురాణవిదో జనాః॥
`అంగస్య యజమానస్య అపి విష్ణుపదే వయం। 7-57-10(47010)
అమాద్యదింద్రుః సోమేన దక్షిణాభిర్ద్విజాతయః।
దేవమానుషగంధర్వాంశ్చాత్యరోచంత దక్షిణాః'॥ 7-57-11(47011)
అంగస్య యజమానస్య స్వధర్మాధిగతాః శుభాః।
గుణోత్తరాస్తు క్రతవస్తస్యాసన్సార్వకామికాః॥ 7-57-12(47012)
స చేన్మమార సృంజయ చతుర్భద్రతస్త్వయా।
పుత్రాత్పుణ్యతరస్తుభ్యం మా పుత్రమనుతప్యథాః।
అయజ్వానమదక్షిణ్యమభి శ్వైత్యేత్యుదాహరత్॥ ॥ 7-57-13(47013)

ఇతి శ్రీమన్మహాభారతే ద్రోణపర్వణి అభిమన్యువధపర్వణి షోడశరాజకీయే సప్తపంచాశత్తమోఽధ్యాయః॥ 57 ॥

Mahabharata - Drona Parva - Chapter Footnotes

5-57-2 రాజర్షేః సర్వే దేవాః సమాయయుః ఇతి ఢ.పాఠః॥
5-57-4 పూర్ణకైః స్వర్ణచూడైః। వర్ధమానకైః ఆరార్తికహస్తైః॥
5-57-7 ధూర్యుజా రథాః॥
5-57-57 సప్తపంచాశత్తమోఽధ్యాయః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.